దుబాయ్‌లో దీపావళి.. జనగణమన ఆలపించిన దుబాయ్ పోలీసులు

0
18
Deepavaliదుబాయ్‌లో దీపావళి.. జనగణమన ఆలపించిన దుబాయ్ పోలీసులుదుబాయ్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దుబాయ్ ప్రభుత్వం, భారత కాన్సులేట్ జనరల్‌తో కలిసి తొలిసారిగా పది రోజుల పాటు దీపావళి వేడుకలను నిర్వహిస్తున్నారు. నవంబరు 1 నుంచి ప్రారంభమైన దివాళీ వేడుకలు నవంబరు 10 వరకు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం దుబాయ్ పోలీస్‌ బ్యాండ్‌ చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.By:-Samayam Telugu
SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here